Bhadrachalam Sita Ramachandraswamy Temple Khammam In Telangana India

Bhadrachalam Sita Ramachandraswamy Temple Khammam In Telangana India

Bhadrachalam Sita Ramachandraswamy Temple Khammam In Telangana India

Bhadrachalam

The Sri legendary being avatarchandraswamy temple is probably a South Indian Hindu temple dedicated to Rama, the 7th incarnation of the god Vishnu. It is settled at the beaches of the Godavari watercourse at periods the metropolis of Bhadrachalam, a community of the Bhadradri Kothagudem district in Telangana Usually at the same time as no longer a doubt known as Bhadrachalam or Bhadradri, the temple is taken underneath attention one some of the Divya Kshetrams of Godavari and is moreover exquisite as Dakshina Ayodhya. To keep with the legend, Vishnu appeared as though it would Meru’s son Bhadra as avatar to reply the latter’s prayers. But, Vishnu forgot that avatar have become a mortal human and taken into consideration Vaikuntha avatar with four fingers. Legendary being and Lakshmana type a community of the temple’s moolavar.

Bhadrachalam Sita Ramachandraswamy Temple Khammam In Telangana India

Bhadrachalam Sita Ramachandraswamy Temple Khammam In Telangana India

Bhadrachalam Sita Ramachandraswamy Temple Khammam In Telangana India

The self-manifested moolavar changed into determined inside the seventeenth century thru the usage of Pokala Dhammakka, a social organization girl living motels in Bhadrareddypalem. While she engineered a mandapam for the idols, Bhadrachalam’s tehsildar Kancherla Gopanna engineered this temple during the reign of Abul Hasan Qutb monarch. Whilst Gopanna, Tumu Lakshmi Narasimha Dasu and Varada Ramadasu looked after the temple’s rituals. Bhadrachalam follows the Vaishnavite Pancharatra agamid method of lifestyles, and its device of worship is modelled thereon of the Ranganathaswamy temple in Srirangam. The temple has 4 entrances; the Rajagopuram is positioned on the northern the the the front, this is mentioned because the Vaikuntha Dwaram. The temple homes form of sub-shrines and a few mandapams.
Bhadrachalam is first-rate for its vital god Vaikuntha avatar, a form of avatar not settled anyplace else inside the u.S.. Regular with the Brahma Purana, the temple’s god is able to offering statistics to individuals who worship him. Gopanna used Bhadrachalam as a centre of the Bhajan lifestyle to spread interest of the Vaishnavite manner of life. The as earlier than long as a 12 months Brahmotsavam is that the maximum crucialmost huge competition celebrated in Bhadrachalam; 

Bhadrachalam Sita Ramachandraswamy Temple Khammam In Telangana India

Data OF BHADRACHALAM IN TELANGANA:

within the seventeenth century CE, Pokala Dhammakka, a tribal female dwelling in Bhadrareddypalem, decided the important icon of Rama in an anthill. She dissolved the anthill using the water from the Godavari River. With the assist of the villagers, Dhammakka built a mandapam (corridor) and supplied prayers to the deities. In the course of the reign of Abul Hasan Qutb Shah (1672-1686), Kancherla Gopanna served because the tehsildar (earnings officer) of Bhadrachalam. Gopanna end up given the understand of Ramadas (Rama’s servant) with the beneficial resource of Kabirdas, a Muslim saint who come to be inspired collectively alongside along with his charity. Following the Shah’s orders, Gopanna enforced the Jaziya tax, a penalty designed to stress Hindus to undertake Islam. Looking the dilapidated kingdom of the temple, Gopanna determined to construct a temple for the deity with the resource of raising donations. Inside the preliminary strive, Gopanna received harsh complaint from the community Hindus for implementing the tax. Dejected by way of numerous rebuffs, Gopanna determined to apply part of the tax accrued to assemble the temple and face the effects.

Bhadrachalam Sita Ramachandraswamy Temple Khammam In Telangana India

 Shipping:

the kingdom bus organisation TSRTC operates a bus station in Bhadrachalam connecting the metropolis to numerous places of the state. The closest railway station, Bhadrachalam road railway station at 40 km (25 mi) from the metropolis.

 Traveling places:

Parnashala:

 

Parnashala

 


This is meant to be the correct spot in which Rama, at some point of his vanavasa in Dandakaranya, constructed a hermitage and spent his exile alongside alongside together with his stay average overall performance Sita and brother Laxmana. Agastya had decided in this spot for Rama and is ready 35KMs from Bhadrachalam.
The picturesque show of a few scenes of vanavasa might be visible at Parnashala. Additionally determined within the area are Sita Vaagu-where she had bathed and accumulated the turmeric and Kunkum from close to with the aid of stones and the marks of her saree on the rock near Sita Vaagu. Those are all the journeying locations for the pilgrims. The Ravana kidnapped Sita , the non secular being at Parnashala is stated as Sokarama. The tracks of the chariot of Ravana whereas seizure Sita could also be seen on the mountain on the selection detail of the watercourse monetary cluster at Parnashala temple.

Dummugudem:

proper right right here Rama is called the Atmarama. The story exhibits that Rama killed 14000 demons headed with the aid of the use of manner of Kharadeoshana. Because of the fact the village modified into said to be built upon the ashes of those demons, the place is known as after as Dummugudem.

Gundala:

it’s far a place 5 Kms faraway from the sacred city Bhadrachalam, wherein springs of warmth water may be traced on the river financial organization even as we dig a pit at any place on this area. It’s a long way believed that the divine trios (Brahma Vishnu Maheshwara) had their dips in wintry climate season regular with Brahma Purana.
Bhadrachalam Sita Ramachandraswamy Temple Khammam In Telangana India

Sree Rama Giri:

This location is located at the financial institution within the down float of river Godavari, about 55 Kms from right proper here. The deity of Yoga Rama Temple is on a hill and is referred to as as Ramagiri.
భద్రాచల  సీతారామచంద్రస్వామి   దేవాలయం 

1730 (17వ శతాబ్దం) ప్రాంతంలో భద్రాచలం సమీపంలోని భద్రిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పోకల దమ్మక్క అనే ఆమె భక్తిశ్రద్ధలతో శ్రీరాముడిని కొలుస్తుండేది. ఆ మహా భక్తురాలి భక్తికి మెచ్చి ఒక రోజు శ్రీరాముడు ఆమెకు కలలో కనిపించాడు . తాను గతంలో ఇచ్చిన వరం ప్రకారం… భద్రగిరిపై ఉన్నానని.. నన్ను మిగతా భక్తులు కూడా సేవించి తరించేలా ఏర్పాట్లు చేయ్య మన్నాడు .  ఈ కార్యక్రమంలో నీకు మరో పరమభక్తుడు సాయంగా వస్తాడు అని ఆదేశించారు ! ఆ మేరకు దమ్మక్క గ్రామ పెద్దలందరికీ ఈ విషయం తెలియజేసి.. భద్రగిరిపైకి వెళ్లి స్వామివారు వెలిసిన ప్రాంతాన్ని గుర్తించింది . ఆపై అక్కడ పందిరి నిర్మించి పండ్లు నైవేద్యంగా సమర్పిస్తూ వచ్చింది . ప్రతీ సంవత్సరం సీతారాముల కల్యాణం కూడా నిర్వహించేవారని స్థలపురాణం చెబుతుంది.
అనంతరం రామదాసుగా ప్రసిద్ధుడైన కంచర్ల గోపన్న భద్రాచలంలో శ్రీరాముడికి ఇప్పుడున్న బ్రహ్మాండపై ఆలయాన్ని నిర్మించారు . గోపన్నది ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి గ్రామం. అప్పటి గోల్కొండ ప్రభువు తానీషా కొలువులో మంత్రులుగా పనిచేస్తున్న అక్కన్న, మాదన్నలకు ఈ గోపన్న మేనల్లుడు.
మేనమామల సహకారంతో గోపన్న పాల్వంచ తాలుకా తహశీల్దారుగా పదవీబాధ్యతలు చేపట్టాడు. భద్రాచలంలో వెలిసిన శ్రీరాముడి గురించి తెలుసుకున్న ఆయన స్వామివారికి భక్తుడిగా మారుతాడు. భద్రాచల రాముడికో మంచి ఆలయం లేకపోవడాన్ని చూసి.. ఎంతో బాధపడతాడు. తాను ప్రజల నుంచి పన్నుగా వసూలు చేసిన సర్కారు డబ్బు ఆరు లక్షల మొహరీలతో తన దైవమైనా  .. భద్రాచల శ్రీరామచంద్రుడికి 1674లో ఇప్పుడున్న ఆలయాన్ని కట్టించాడు!
ఈ విషయం నవాబ్‌ తానీషాకి ఆగ్రహం కలిగించింది. వెంటనే ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్ము జమచేయాలని ఉత్తర్వులు ఇచ్చాడు . సొమ్మంతా భద్రాచలం ఆలయ నిర్మాణానికే వినియోగించాని  ఇక నా దగ్గరేమీ మిగల్లేదు ప్రభూ.. అని విన్నవిస్తాడు రామదాసు. దీంతో తానీషా రామదాసును గోల్కొండకు రప్పించి.. బందిఖానాలో ఖైదు చేశాడు . 12 ఏళ్ల పాటు రామదాసు ఆ బందిఖానాలో నానా కష్టాలు అనుభవించి . ఆయా సందర్భాల్లో అతను భద్రాచల శ్రీరాముడికి తన దుస్థితిని మొరపెట్టుకుంటూ ఆర్తితో ఆలపించిన వందలాది కీర్తనలు ఆ తర్వాత ప్రపంచ విఖ్యాతమయ్యాయి.
చివరకు రామదాసు ప్రార్థనలు ఫలించి.. శ్రీరాముడు స్వయంగా లక్ష్మణ సమేతంగా వచ్చి తానీషాకు బాకీ సొమ్ము 6 లక్షల మొహరీలు చెల్లించి.. రశీదు తీసుకొని మరీ రామదాసును బందిఖానా నుంచి విముక్తం చేశారు ! ఇప్పటికీ అప్పట్లో శ్రీరామదాసు తన ఆరాధ్యదైవమైన శ్రీరాముడితో పాటు.. సీత.. లక్ష్మణస్వాములకు చేయించిన పలు ఆభరణాలు… తానీషాకు శ్రీరాముడు స్వయంగా చెల్లించిన బంగారు మొహరీలు.. ఉత్సవ సామగ్రి.. అప్పటి శాసనాలు.. పరికరాలు ఆలయంలో చూడొచ్చు.
భద్రాచలం నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాల నందు రాముడు, సీత మరియు లక్ష్మణుడు కొంతకాలం నివాసం ఉన్నట్లు తెలియజేయబడింది. గోదావరి నది ఒడ్డున ఉన్న భద్రగిరి అనే చిన్నకొండ వద్ద శ్రీరాముడు శ్రీలంకలో ఉన్న సీతను రక్షించడానికి బయలుదేరినప్పుడు మార్గమధ్యంలో ఉన్న ఈ నదిని దాటాడు. మేరుపర్వతం మరియు మేనకల కుమారుడేన  భద్రుడు (భద్రగిరి).
ఈ భద్రుని కోరిక మేరకు భద్రగిరిపై వెలసిన శ్రీరాముడు భద్రాద్రిరాముడు అయినాడు. ఈ భద్రగిరిపై వెలసిన శ్రీరాముని ఆలయమే శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం. ముస్లిం మతంలో పుట్టిన కబీర్ దాస్ కు కూడా ఈ ఆలయంతో దగ్గర సంబంధమున్నది. కబీర్ దాస్ ఒకసారి ఆలయంలోకి ప్రవేశిస్తున్నపుడు అతన్ని నిరాకరించడంతో ఆలయంలోని దివ్య చిత్రాలు అదృశ్యమయినాయి అని మళ్ళీ అతనిని ఆలయంలోనికి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వడంతో దివ్య చిత్రాలు పునర్దర్శనం అయ్యాయని చెబుతుంటారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఈ దేవాలయం ప్రపంచ నలుమూలల నుండి వేలాది భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. పవిత్రమైన గోదావరి నది ఈ కొండను చుట్టుకొని దక్షిణ దిశ వైపుగా ప్రవహిస్తూ ప్రకృతి అందాలను ఒలకపోస్తూ ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లేలా భద్రాచలం కి మరింత తోడ్పాటునందించింది. మేరుపర్వతం మరియు మేనక లకు లభించిన వరం వల్ల పుట్టిన బాలుడే భద్ర పర్వతం. ఈ భద్రుడి (చిన్నకొండ) వలనే ఈ చిన్నకొండను భద్రగిరి అని ఇక్కడ ఏర్పడిన ఊరికి భద్రాచలం అని పేరు వచ్చింది.
కళ్యాణం:
ఇక్కడ జరిగే ఉత్సవాలలో ముఖ్యమైనది శ్రీరామనవమి రోజున జరిగే కళ్యాణం. ఇది దేశ వ్యాప్తంగా అత్యంత ప్రసిద్ది చెందిన ఉత్సవం. ఈ కళ్యాణానికి అనేక లక్షల భక్తులు హాజరవుతుంటారు. తెలంగాణ  ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు బట్టలు ఈ దేవాలయమునకు ప్రతి సంవత్సరం పంపడం జరుగుతున్నది
పర్ణశాల
ఇది భద్రాచలంనుండి 35 కి.మీ. దూరంలో ఉన్నది. సీతారామలక్ష్మణులు తమ వనవాసంసమయంలో ఇక్కడ నివసించారు  అని  భావిస్తారు. వారి వనవాస సమయంలోని కొన్ని అందమైన దృశ్యాలు ఇక్కడ చిత్ర, శిల్ప రూపాలలో ప్రదర్శింపబడుతున్నాయి. ఉదాహరణకు సీతను ఎత్తుకుపోవడానికి మాయలేడిరూపంలో వచ్చిన మారీచుని బొమ్మ. పర్ణశాలకు సమీపంలో ఉన్న సీతమ్మవాగువద్ద సీత ఆరవేసిన చీర గుర్తులనీ, ఆమె పసుపు కుంకుమలు సేకరించిన రంగురాళ్ళనీ కొన్ని చిహ్నాలను చూపిస్తారు. నదికి ఆవలివైపు ఉన్న  రావణుని రథపు జాడలని కొన్ని గుర్తులను చూపిస్తారు. 
పాపికొండలు
పాపికొండలు, తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక కొండల శ్రేణి. ఇవి ఖమ్మం జిల్లా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ ఆనుకొని ఉన్నాయి. సుందరమైన గోదావరి నది, కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణము. భద్రాచలం నుంచి పడవలో ఇక్కడికి వెళ్ళే సౌకర్యం ఉంది. పాపికొండల ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులు రాల్చవు. ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశము. ఎండాకాలంలో కూడా పాపికొండల ప్రాంతం చల్లగానే ఉంటుంది.
పాపికొండల అడవుల్లో వివిధ రకాల జంతువులు, పక్షులు, విష కీటకాలు ఉంటాయి. అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు ఉంటాయి. భధ్రాచలం వద్ద మునివాటం అను ప్రదేశం దగ్గరలో జలపాతం ఉన్నది. ఇక్కడే ఒక శివలింగం సర్పం నీడలో అద్భుతంగా ఉంటుంది. పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో రెండు కొండల మద్య ప్రవహిస్తూ ఆ వాతావరణంకు మరింత రమణీయతను తెచ్చి పెడుతుంది.
పూజలు – సేవలు
 రోజూ ఉదయం 4.30 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. సుప్రభాత సేవ నిర్వహిస్తారు.
 ఉదయం 5.30 నుంచి 7 గంటల వరకు బాలభోగం నివేదన. ఆపై ఉదయం 8.35 నుంచి 9.30 వరకు సహస్ర నామార్చన.. ఈ పూజలో పాల్గొనేందుకు రూ.100 టిక్కెట్‌పై ఒక్కరు లేదా దంపతులకు అనుమతిస్తారు.
 ఉదయం 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అర్చనలుంటాయి. వీటిల్లో రూ. 150 టిక్కెట్‌ ద్వారా పాల్గొనవచ్చు.
 ప్రతిరోజూ ఉదయం 9.30 గంటలకు మొదలయ్యే స్వామివారి నిత్యకల్యాణంలో పాల్గొనేందుకు రూ. వెయ్యి చెల్లిస్తే.. ఒకరు.. లేదా దంపతులను అనుమతిస్తారు.
 ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాజభోగం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకూ ఆలయాన్ని మూసేస్తారు.
 రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు దర్బార్‌సేవ జరుగుతుంది. 8.30 గంటల నుంచి 9 గంటల వరకు నివేదన. పవళింపు సేవ ఉంటుంది.
వసతి సౌకర్యం:

భద్రాచలం రామాలయ పరిధిలో 10 ఏసీ కాటేజీలున్నాయి. ఒక్కో గదికి రోజుకు రూ. 1500.
నాన్‌ ఏసీ కాటేజీలు 10 ఉన్నాయి. వీటిల్లో ఒక్కో గదికి రోజుకు రూ. 800 చొప్పున చెల్లించాలి.
 కాటేజీలు కాకుండా మరో 46 నాన్‌ ఏసీ గదులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో గది ధర రూ. 300
 ఏసీ గదులు 64 అందుబాటులో ఉన్నాయి. ఒక్కో గదికి రూ. 800 నుంచి రూ. 1100 వరకూ చెల్లించాలి.

Bhadrachalam Sita Ramachandraswamy Temple Khammam In Telangana India Click Here