ఆవు గురించి వివరణ Description of the cow Telugu
?ఆవు గురించి వివరణ? ?ఈ ప్రపంచంలో గోవు శరీరం అత్యంత ఆరోగ్యకరమైనది, పవిత్రమైనది. వేదకాలం నుండి గోవు మనకు ఆరోగ్యం, ఆహారం, వ్యవసాయ సాధనాలను సమకూరుస్తున్నది. భూలోకంలో ఆవు కామధేనువుతో సమానం. అంతటి మ¬న్నతమైన గో సంపదను సంరక్షించి, మన దేశాన్ని ఆర్థిక అభివృద్ధి దిశగా తీసుకువెళ్ళడం మనందరి కర్తవ్యం. వైజ్ఞానికముగా ఆవు ప్రాధాన్యత ?– ఒక తులం ఆవు నెయ్యితో యజ్ఞం చేస్తే ఒక టన్ను ప్రాణవాయువు (ఆక్సిజన్) లభిస్తుంది. అంతేకాక వాతావరణం కాలుష్యరహిత మవుతుంది. ?– గృహాలను, వాకిళ్ళను ఆవుపేడతో అలికినట్లయితే రేడియోధార్మిక కిరణాల నుండి రక్షణ పొంద వచ్చు. ?– గో మూత్రంలో నైట్రోజన్, కార్బాలిక్ ఆసిడ్ వంటి రసాయనాలున్నాయి. పాలిచ్చే ఆవు మూత్రంలో లాక్టోజ్, సల్ఫర్, కాపర్, మాంగనీస్, పొటా షియం, అమ్మోనియా, గ్యాస్, యూరియాసాల్ట్ మరియు ఎన్నో రకాల క్షారాలు, ఆరోగ్యకరమైన ఆమ్లాలు ఉన్నాయి. ?– అణుధార్మిక శక్తి నుండి వచ్చే హానికర వాయువుల …