Inavolu (Iloni) Mallanna Temple in Telangana -

Inavolu (Iloni) Mallanna Temple in Telangana

Inavolu (Iloni) Mallanna Temple in Telangana

 

Inavolu Mallanna Temple, also known as Iloni Mallanna Temple, is a well-known Hindu temple placed inside the village of Inavolu, in the Warangal district of the Indian state of Telangana. It is dedicated to the Hindu deity Mallanna, who’s also known as Khandoba or Mailara in different elements of India.

History of Inavolu Mallanna Temple:

The history of Inavolu Mallanna Temple dates returned to the eleventh century. It is assumed that the temple was built at some point of the reign of the Kakatiya dynasty. According to local folklore, the temple turned into built by a king named Sadashivaraya. He turned into a devotee of Lord Mallanna and desired to build a temple in his honor. The king consulted with a sage named Madhava and become counseled to construct the temple at Inavolu. The sage also stated that the deity of Lord Mallanna was already gift at Inavolu, and the king needed to excavate it.

The king followed the advice of the sage and excavated the deity of Lord Mallanna. He then constructed the temple around it. The temple became firstly constructed with wooden, however it became later reconstructed with stone at some point of the reign of the Kakatiya dynasty. The temple become similarly renovated through the rulers of the Vijayanagara Empire within the 14th century.

Architecture of Inavolu Mallanna Temple:

The Inavolu Mallanna Temple is a stunning instance of South Indian temple architecture. It is built on a raised platform and has a square plan. The temple has a large front gateway, which results in a mandapa or a pillared corridor. The mandapa has four pillars, each of which is intricately carved with pictures of gods and goddesses.

The temple also has a sanctum sanctorum, which houses the deity of Lord Mallanna. The deity is depicted as a warrior with a sword and a guard. He is also observed via his two other halves, Goddess Banashankari and Goddess Mahalakshmi. The sanctum sanctorum is embellished with beautiful carvings and sculptures.

The temple additionally has a Nandi mandapa, which homes the statue of Nandi, the vehicle of Lord Shiva. The Nandi mandapa is located in front of the temple and is likewise built inside the same style as the principle temple.

The temple complicated additionally has numerous other smaller shrines devoted to various Hindu deities, along with Lord Shiva, Lord Vishnu, and Goddess Durga.

Festivals at Inavolu Mallanna Temple:

The Inavolu Mallanna Temple is well-known for its annual competition, which is well known in the month of Phalguna (February-March). The festival, additionally known as Mallanna Jathara, is a grand party that attracts thousands of devotees from throughout India.

During the competition, the deity of Lord Mallanna is taken out in a procession on a chariot. The chariot is embellished with flora and different ornaments. The devotees sing hymns and offer prayers to Lord Mallanna. The pageant additionally includes cultural packages, which exhibit the nearby artwork and tradition of the vicinity.

Apart from the annual competition, the temple also celebrates several other gala’s during the yr, consisting of Mahashivaratri, Diwali, and Durga Puja.

Inavolu (Iloni) Mallanna Temple in Telangana

 

Inavolu (Iloni) Mallanna Temple in Telangana

 

Significance of Inavolu Mallanna Temple:

The Inavolu Mallanna Temple is considered to be one of the maximum sacred places in Telangana. It is thought that Lord Mallanna is the protector of the area and offers his benefits to folks that visit the temple. The temple is also believed to have the power to remedy sicknesses and keep off evil spirits.

The temple is stated to had been built in the course of the eleventh century with the aid of the Kakatiya dynasty rulers. The architecture of the temple is an example of the Chalukya fashion of architecture, which turned into usual within the region all through that time. The temple complex consists of several shrines, every dedicated to distinct deities. The major shrine houses the idol of Lord Mallikarjuna Swamy, which is said to be a self-manifested (swayambhu) idol.

The temple attracts a huge quantity of devotees from everywhere in the country, specially in the course of the once a year competition of Maha Shivaratri. During the competition, the temple is decorated with lights and plants, and numerous rituals and ceremonies are done by way of the priests. It is believed that imparting prayers at the Inavolu Mallanna Temple for the duration of Maha Shivaratri can bring right fortune, prosperity, and peace to devotees.

Apart from its religious significance, the Inavolu Mallanna Temple is likewise a popular traveler vacation spot. The temple’s ancient architecture and problematic carvings are a testomony to the rich cultural historical past of India. The temple is likewise surrounded by way of picturesque hills and forests, making it a famous spot for nature enthusiasts and trekkers.

Tips:

It is recommended to wear snug shoes and apparel as you could ought to walk up a few stairs to attain the temple.

It is important to respect the spiritual sentiments of the locals and observe the temple dress code, which normally calls for overlaying your head and carrying modest garb.

The temple can get crowded during top hours and competition seasons, so it is advisable to plot your go to for that reason.

There are numerous small eateries and shops near the temple where you could buy souvenirs and refreshments.

How to reach Inavolu Mallanna Temple

Inavolu Mallanna Temple is a popular pilgrimage website online placed within the country of Telangana, India. The temple is placed inside the Inavolu village of the Warangal district and is effortlessly handy through avenue and rail.

By Air:

The nearest airport to Inavolu Mallanna Temple is the Rajiv Gandhi International Airport in Hyderabad, that’s located round 160 km away. From the airport, you can lease a taxi or take a bus to Warangal after which take nearby transport to the temple.

By Rail:

The nearest railway station to Inavolu Mallanna Temple is the Kazipet Junction, which is positioned around 24 km away. It is nicely connected to most important towns in India, which include Hyderabad, Delhi, Mumbai, and Chennai. From the railway station, you may take a taxi or a bus to reach the temple.

By Road:

Inavolu Mallanna Temple is nicely-connected by way of road to major cities in Telangana and Andhra Pradesh. The temple is located round 14 km from the Warangal town center, that’s properly-related to most important cities in India. You can take a bus or lease a taxi from Warangal to attain the temple.

If you are journeying from Hyderabad, you may take the NH163 dual carriageway and reach the temple through Warangal. The journey takes around 3-four hours by way of road.

Local transport:

Once you attain the Inavolu village, you could hire a neighborhood taxi or an car-rickshaw to attain the temple. The temple is positioned round 2 km from the village and may be without problems accessed walking as properly.

 Inavolu (Iloni) Mallanna Jaatara in Telangana

Lnavolu

Inavolu (Iloni) Mallanna Jaatara in Telangana

  Inavolu (Iloni) Mallanna Jaatara in Telangana

జానపద జాతరలకు తెలంగాణ పల్లెలు కేంద్ర బిందువుల్లాంటివి. ఇక్కడ పుట్టమన్నుతో పూజలు చేస్తారు. పసుపు బండారిని దేవుడిగా కొలుస్తారు. పట్నాలు వేస్తారు.. బోనాలు ఎక్కిస్తారు. ఏదో ఒక ఊరిలో నిత్యకళ్యాణంగా ఇవి జరుగుతూనే ఉంటాయి.
వందలయేళ్ల నుంచి సంప్రదాయంగా వస్తున్న అలాంటి జానపద సంస్కృతికి ప్రధాన వేదికలాంటి గ్రామము ఐనవోలు.
కాకతీయులు.. పశ్చిమ చాళుక్యులు.. ఢిల్లీ సుల్తానులతో అనుబంధమున్న ఐనవోలు గ్రామంలోకి అడుగుపెట్టగానే శత అష్టోత్తర స్తంభాలతో కూడిన  కాకతీయ శిల్పకళా తోరణాలతో విశేషంగా ఆకర్షిస్తూ స్వాగతం పలుకుతుంది.
పుట్టమన్నుతో పూజించే మల్లన్నను మైలారుదేవుడిగా పేర్కొంటారు. కాకతీయులకు పూర్వం నుంచే  మైలారుదేవుళ్లు ఉన్నారట. ఒక చేతిలో ఖడ్గం,మరొక చేతిలో త్రిశూలం,కోరమీసంతో ఉండే ఆ దేవుడిని ఖండేల్‌రాయుడని కూడా అంటుంటారు.
తెలంగాణలోకెల్ల అతి ఆరాధ్యమైన ఖండేల్‌రాయుడిగా వందలయేళ్ల నుంచి ఐనవోలు మల్లన్నగా  పూజలందుకుంటున్నాడు. ఆ దేవుడి పేరుమీదే ఐనవోలు గ్రామం ఏర్పడింది. గండాలు తీరితే గండదీపం పెడతాం. కోరికలు తీరితే కోడెను కడతాం.. పంటలు పండితే పట్నాలు వేస్తాం.. పిల్లజెల్ల సల్లంగా వుంటే శేవలు తీస్తాం అంటూ చెల్లించే మొక్కులతో ఐనవోలు మార్మోగుతుంది.
చాళుక్యుల నుంచే : అయితే పశ్చిమ చాళుక్యుల కాలంలోనే ఈ ప్రాంతాన్ని అయ్యన్నవోలుగా పిలిచేవారని కొందరంటుంటారు. చాళుక్యరాజైనఇరవబెండగ సత్య శ్రీయని కాలంలో (1077-1129) రాజ్యపాలన చేసి త్రిభువనామల్ల బిరుదాంకితుడైన ఆరవ విక్రమాదిత్యుడి కాలపు శాసనంలో అయ్యన్నవోలు ప్రస్తావన ఉందని చెప్తున్నారు. క్రీస్తుశకం 1369లో పద్మనాయక రాజైన అనపోత నాయకుడు ఐనవోలుకు వచ్చి మైలార్‌దేవుడికి ప్రత్యేక పూజలు చేసేవాడని.. ఫలితంగా అనేక యుద్ధాల్లో విజయాలు సాధించాడని శాసనాలు సూచిస్తున్నాయి. ఆ కాలం నుంచే మల్లన్న భక్తులకు కొంగుబంగారంగా మారాడు.
ఆధ్మాత్మిక శోభ : ఊర్లోకి ప్రవేశించగానే శిలలతో అబ్బురపరిచే అష్టోత్తర స్తంభాలు.. విశాల ఆలయ ప్రాంగణం.. రాతి ప్రాకారాలు దర్శనమిస్తాయి. ఇదే గ్రామీణ జనంతో ఐలోనిగా పిలువబడే ఐనవోలు క్షేత్రం. కాకతీయుల కాలంలో తొలుతగా ఆయుధాలను భద్రపరిచే కేంద్రంగా ఉపయోగించుకోవడానికి ఈ నిర్మాణాలు చేపట్టినట్లు తెలు స్తోంది. ఖిలా వరంగల్‌లోని కాకతీయ కళాతోరణాల్లాంటివి ఇక్కడమాత్రమే కనిపిస్తాయి. కళాసక్తిని సూచిస్తూ నృత్యమంఠపం విశేషంగా ఆకర్షిస్తుంది. ఇక మల్లికార్జునుడి ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మార్మోగుతుంటుంది.
దేవు నిగుట్ట : మల్లికార్జుస్వామి ఆలయంతో పాటు గ్రామసమీపంలోని దేవునిగుట్ట, పెద్ద చెరువులు కాకతీయుల చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి. దేవునిగుట్టపై అబ్బురపరిచే కట్టడాలు కూడా ఉన్నాయి. నంది విగ్రహం.. రాతితో నిర్మించిన గర్భాలయాలు.. చిన్న చిన్న దేవాలయాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు గ్రామ సమీపంలో చెరువు ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. దీన్ని కూడా కాకతీయులే నిర్మించారట. దీని నిర్మాణానికి.. ఇప్పటి ఆధునిక పరిజ్ఞానానికి దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తాయి. రాజుల దూరదృష్టి ఏంటో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చనేది గ్రామస్థుల అభిప్రాయం.
సంతోషం వారసత్వం:
దేవాలయం పేరే ఊరుపేరుగా మారడం మా గ్రామ విశేషం. తరాల తరబడి మల్లికార్జునస్వామికి సేవలందించి సంతోషపడటమే వారసత్వంగా నిర్వహిస్తున్నాం. కాకతీయుల చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తున్న రాతి కట్టడాలను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. వీలైనన్ని వసతులు కల్పిస్తున్నాం.
గ్రామస్థులుగా గర్విస్తున్నాం:
కాకతీయుల చరిత్రకు ఆనవాలుగా ఉన్న ఐనవోలు గ్రామస్థులమైనందుకు మేము గర్విస్తున్నాం. మా గ్రామాన్ని కాకతీయులు పరిపాలించిననాటి నుండే చరిత్ర ఉన్నది. చారిత్రక సంపదను పరిరక్షించేందుకు మేమంతా చైతన్యంతో కృషి చేస్తున్నాం. జాతర సమయంలో గ్రామం ఎంతో శోభాయమానంగా, భక్తులతో కిటకిటలాడుతుంటే చూడ ముచ్చటగా ఉంటుంది.
జానపదుల జాతర :
ఐనవోలు బ్రహ్మోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచాయి. ప్రతీ సంవత్సరం జనవరిలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. జానపద జాతరగా పేరుగాంచిన ఐనవోలుకు వరంగల్ మూడు జిల్లాలతోపాటు కరీంనగర్.. నల్లగొండ.. ఖమ్మం.. రంగారెడ్డి.. హైదరాబాద్‌ల నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు వస్తారు . పట్నాలువేసి.. బోనాలు చేసి స్వామివారికి.. అమ్మవార్లకు నైవేద్యం సమర్పిస్తారు. తెలంగాణ సంస్కృతికి దర్పణం పట్టే విధంగా జరిగే ఈ జాతరతో పాటుగా ఏడాదంతా దేవాలయంలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి.
మార్నేని వంశం:
ఐనవోలు దేవాలయ స్థలం మార్నేని వంశస్థులది. కాకతీయుల కాలం నుంచి ఐనవోలు నిర్వహణను మార్నేని వంశస్థులు చూసుకునేవాళ్లు. 1968కి ముందు జాతరలో షిడిరథం.. కుక్కల కొట్లాట.. చల్లకుండల నెత్తుట వంటి వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహించేవారు. అయితే ఇవి హింసాత్మకమని భావించిన ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. దీంతో 1969లో మార్నేని వంశస్థులు దేవాలయాన్ని స్వచ్ఛందంగా దేవాదాయశాఖకు అప్పగించారంటున్నారు. కాగా, ప్రతీ బ్రహోత్సవాల్లో రథం ఊరేగింపు కార్యక్రమాన్ని మార్నేని వంశస్థులే చూసుకుంటున్నారు.
ప్ర త్యేకత : చరిత్రాత్మక గ్రామం. పశ్చిమ చాళుక్యుల రాజ్యపాలనకు.. కాకతీయుల కళావైభవానికి దర్పణం పడుతూ చరిత్రకు చెక్కు చెదరని సాక్ష్యంగా దర్శనమిస్తోంది.
పేరెలా వచ్చింది? : కాకతీయుల పరిపాలనా కాలంలో అయ్యన్నదేవుడు అనే మంత్రి ఉండేవారు. ప్రతీ గ్రామాన్ని సందర్శించి రాజులకు.. ప్రజలకు వారధిగా పనిచేసేవారట. విశాలమైన ప్రాంతం.. ఆహ్లాదకర వాతావరణం.. చూడముచ్చటైన వృక్ష సంపద ఉండటంతో అయ్యన్నదేవుడికి నచ్చిందట. మైలార్‌దేవుడిగా కీర్తింపబడుతున్న ఖండేల్‌రాయుడికి అయ్యన్నదేవుడు ఆలయం నిర్మించాడు. అక్కడున్న శాసనాలే వీటి గురించి తెలుపుతూ చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఆయన ప్రత్యేకశ్రద్ధ తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆధ్యాత్మికకేంద్రంగా తీర్చిద్దాడు. కాలక్రమేణా ఈ గ్రామం అయ్యన్నవోలుగా పిలుపునందుకుని.. తదనంతరం ఐనవోలుగా మారిందని స్థానికులు చెప్తున్నారు.
ఎక్కడ? : వరంగల్ జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో.

 

Tags:inavolu mallanna temple,inavolu mallanna,inavolu mallanna jatara,inavolu mallanna swamy temple,inavolu mallanna jathara,inavolu mallanna temple inavolu telangana,telangana news,ainavolu mallanna temple,inavolu,story on inavolu mallanna swamy,mallanna jathara,inavolu jatara,inavolu mallanna jathara 2023,inavolu mallanna jathara 2022,telangana temples,#inavolu mallanna swamy temple,warangal inavolu mallanna jathara 2021,mallanna jatara inavolu

Leave a Comment